సాగ‌ర్ కాలువ‌లో లారీ డ్రైవ‌ర్ గ‌ల్లంతు

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఖమ్మం రూరల్ : సాగ‌ర్ కాలువ‌లో లారీ డ్రైవ‌ర్ గ‌ల్లంతు అయిన సంఘ‌ట‌న రూరల్ మండ‌లంలో చోటు చేసుకుంది.

సాగ‌ర్ కాలువ‌లో లారీ డ్రైవ‌ర్ గ‌ల్లంతు
X

దిశ, ఖమ్మం రూరల్ : సాగ‌ర్ కాలువ‌లో లారీ డ్రైవ‌ర్ గ‌ల్లంతు అయిన సంఘ‌ట‌న రూరల్ మండ‌లంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర హస్నాబాద్ కు చెందిన లారీ డ్రైవర్ హైమద్ కిరాయి కి ఖమ్మం కు వస్తుండగా.. మార్గమధ్యలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గల మద్దులపల్లి ఎన్ఎస్పీ కాలవ వద్ద ఆగి స్నానాలు చేసేందుకు ఆగారు. అహ్మద్ తో పాటు క్లీన‌ర్ ఇద్దరు కలిసి స్నానం చేస్తుండగా డ్రైవర్ గల్లంతయాడు. విషయాన్ని స్థానికులు పోలీసులకు తెల‌ప‌గా.. పోలీసులు సంఘటనలు చేరుకొని లారీ డ్రైవర్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Next Story