- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాప్యం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వండి
by velandi.Saikiran |
విద్యార్థులకు అడ్మిషన్స్ సీజన్ నడుస్తున్న సందర్భంగా సర్టిఫికెట్లు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల

X
దిశ, ఏన్కూర్: విద్యార్థులకు అడ్మిషన్స్ సీజన్ నడుస్తున్న సందర్భంగా సర్టిఫికెట్లు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల0దరికీ సకాలంలో సర్టిఫికెట్లు అందజేయాలని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ అన్నారు. మంగళవారం ఏన్కూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తహశీల్దార్ శేషగిరి రావుతో మాట్లాడుతూ, పెండింగ్ దరఖాస్తులు త్వరగా పూర్తిచేయాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరు బాధ్యతతో పనిచేసి కార్యాలయానికి వచ్చే వారికి సేవలందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శేషగిరిరావు, ఎంపీడీవో జీవీఎస్, నారాయణ. డిప్యూటీ తహశీల్దార్ కిరణ్ కుమార్. రెవెన్యూ ఇన్స్పెక్టర్, శ్రీనివాసరావు. రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Next Story






