- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల శిక్షణా కోర్సుల దరఖాస్తుల ఆహ్వానం
by Ratna Kumari |
దిశ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణంలో నిర్వహిస్తున్న పలు శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి

X
దిశ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణంలో నిర్వహిస్తున్న పలు శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా మహిళా ప్రాంగనాధికారిణి వేల్పుల విజేత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా 18నుంచి 35ఏండ్ల మధ్య వయస్సు కలిగి, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు శిక్షణా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణలు పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు.
- శిక్షణా కోర్సులు అర్హతలు వ్యవధి
- కమ్యూనిటీ హెల్త్ వర్కర్ 2 నెలలు 10వ తరగతి ఉత్తీర్ణత
- కంప్యూటర్ 2 నెలలు 10వ తరగతి ఉత్తీర్ణత
- టైలరింగ్ 2 నెలలు 8వ తరగతి ఉత్తీర్ణత
- బ్యూటీషియన్ 2 నెలలు 8వ తరగతి ఉత్తీర్ణత
శిక్షణా కోర్సులకు హాజరయ్యేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణంలో ఈనెల20లోగా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం జిల్లా మహిళా ప్రాంగణ కార్యాలయాన్ని ప్రత్యక్షంగా సంప్రదించాలని వేల్పుల విజేత కోరారు.
Next Story






