కోయ భాషలో స్వాతంత్ర్య దినోత్సవ ఆహ్వాన పత్రిక

by Chintha Aamani |

భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు

కోయ భాషలో స్వాతంత్ర్య దినోత్సవ ఆహ్వాన పత్రిక
X

దిశ,భద్రాచలం : భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ వేడుకల ఆహ్వాన పత్రికలను ప్రాజెక్ట్ అధికారి రాహుల్ కోయ భాషలో ముద్రించి అబ్బుర పరిచాడు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, వారి భాషను గౌరవిస్తూ, ఆదివాసీలను వారి భాషలో ఆహ్వానించడానికి పీఓ ఇలాంటి వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

Next Story