ఐఏఎస్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ..

by Gugulothu.Kavitha |

పంద్రాగస్టు రోజు భద్రాచలం ఐ టీ డీ ఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ భార్య మనీషా రాహుల్ ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఐఏఎస్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ..
X

దిశ భద్రాచలం: పంద్రాగస్టు రోజు భద్రాచలం ఐ టీ డీ ఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ భార్య మనీషా రాహుల్ ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఐఏఎస్ అధికారి అయినా... సాధారణ వ్యక్తి లాగా కాన్పు కోసం తన భార్యను ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం జాయిన్ చేయడాన్ని పలువురు అభినందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యున్నత వైద్య సేవలు అందుతున్నాయని తెలిపేందుకు ఇది ఉదాహరణగా నిలుస్తుంది.

Next Story