టిడబ్ల్యూ జేఎఫ్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా చీపు, కొత్తపల్లి

by velandi.Saikiran |

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టిడబ్ల్యూ జేఎఫ్ సత్తుపల్లి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా గంగాధర్, సుధాకర్

టిడబ్ల్యూ జేఎఫ్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా చీపు, కొత్తపల్లి
X

దిశ, సత్తుపల్లి : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టిడబ్ల్యూ జేఎఫ్ సత్తుపల్లి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా గంగాధర్, సుధాకర్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవ పున్నయ్య ప్రకటించారు. శనివారం ఖమ్మంలో జరిగిన టి డబ్ల్యూ జేఎఫ్ జిల్లా మహాసభల్లో ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సందర్భంగా గంగాధర్, సుధాకర్ మాట్లాడుతూ, జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం కోసం పనిచేస్తామని తెలిపారు.

టీడబ్ల్యూజేఎఫ్ స్టేట్ కౌన్సిల్ లో బాలకృష్ణకు చోటు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడుగా సత్తుపల్లికి చెందిన ఆ సంఘ జిల్లా నాయకుడు చినేని బాలకృష్ణ (బాలు) ను శనివారం నియమితులయ్యారు. . త్వరలో డివిజన్ స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందనిటి డబ్ల్యూ జేఎఫ్ స్టేట్ కౌన్సిలింగ్ సభ్యులు బాలకృష్ణ తెలిపారు.

Next Story