- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే సండ్ర
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ ను శనివారం సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట

X
దిశ, సత్తుపల్లి : ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ ను శనివారం సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సత్తుపల్లి నియోజకవర్గ స్థితిగతులు రాజకీయ పరిణామాల పై సుదీర్ఘంగా ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం పుష్ప గుచ్చం అందజేసి శాలువా తో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






