గణేష్ నిమజ్జనాలకు డీజేకీ అనుమతులు లేవు

by velandi.Saikiran |

వినాయక నిమజ్జనానికి డీజేకి ఎటువంటి అనుమతులు లేవని, ఎవరైనా చట్టాన్ని వ్యతిరేకించి డీజేలను పెడితే చట్టపరమైన చర్యలు తీసుకు

గణేష్ నిమజ్జనాలకు డీజేకీ అనుమతులు లేవు
X

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపల్ పరిధిలోని గ్రామాల్లో వినాయక నిమజ్జనానికి డీజేకి ఎటువంటి అనుమతులు లేవని, ఎవరైనా చట్టాన్ని వ్యతిరేకించి డీజేలను పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఖమ్మం రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ముష్క రాజు హెచ్చరించారు. వినాయకుని నిమజ్జన ఊరేగింపు ప్రశాంతంగా జరుపుకోవాలని వెల్ల‌డించారు. అత్యుత్సాహంతో అల్లర్లకు పాల్పడినా... బైకులతో రేసులు నిర్వ‌హించినా కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.

Next Story