విద్యార్థులకు డిక్షనరీల పంపిణీ

by velandi.Saikiran |

నాగులవంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పిఆర్టియు జిల్లా మాజీ అధ్యక్షులు ఎలమద్ది వెంకటేశ్వర్లు ( వై.వి) డిక్షనరీ

విద్యార్థులకు డిక్షనరీల పంపిణీ
X

దిశ, చింతకాని : నాగులవంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పిఆర్టియు జిల్లా మాజీ అధ్యక్షులు ఎలమద్ది వెంకటేశ్వర్లు ( వై.వి) డిక్షనరీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలతో పాటు దాతలు ఇచ్చే సదుపాయాన్ని ఉపయోగించుకొని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్, ప్రధానోపాధ్యాయులు కనపర్తి వెంకటేశ్వరరావు, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తేలుకుంట్ల శ్రీనివాసరావు ,పాఠశాల ఉపాధ్యాయులు కేశవులు ,వెంకటరత్నం ,ఎంచందర్రావు ,రత్నకుమారి,వీరప్రసాదు,లక్ష్మణరావు జయలక్ష్మి ,రమేష్,షేక్అబ్జల్, జూనియర్ అసిస్టెంట్ హరికృష్ణ, సి ఆర్ పి పద్మజ పాల్గొన్నారు.

Next Story