- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువులో పడి చిన్నారి మృతి
by velandi.Saikiran |
చెరువులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన టేకులపల్లి మండలంలో చోటు చేసుకుంది. జెత్యా తండాకు చెందిన లకావత్

X
దిశ, టేకులపల్లి: చెరువులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన టేకులపల్లి మండలంలో చోటు చేసుకుంది. జెత్యా తండాకు చెందిన లకావత్ వర్షిత (14) బూర్గంపాడులోని హాస్టల్ లో ఉంటూ 9 వ తరగతి చదువుతుందని దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. ఇక సోమవారం మధ్యాహ్నం ఇద్దరు స్నేహితులతో కలిసి చెరువు వద్ద ఆడుకుంటుండగా కాలు జారి నీటిలో పడింది వర్షిత. ఈ తరుణంలోనే ఆమె మరణించింది. మృతురాలి తండ్రి మంగిలాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టేకులపల్లి ఎస్సై ఆలకుంట రాజేందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






