- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లింగ వివక్షతపై పోస్టర్ ను ఆవిష్కరించిన ఎస్పీ వినీత్
షీ టీం ఆధ్వర్యంలో లింగ వివక్షతపై పోస్టర్ ను భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ వినీత్ ఆవిష్కరించారు.

X
దిశ ప్రతినిధి, కొత్తగూడెం: లింగ వివక్షతపై పోస్టర్ ను ఆవిష్కరించిన భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ వినీత్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 23 వరకు జిల్లాలో షీటీం, విమెన్ హెల్ప్ డెస్క్, చైల్డ్ లైన్-1098, ఆశా వర్కర్స్, పలు ఎన్జీవోస్ అధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎవరూ కూడా మహిళల పట్ల వివక్షతతో వ్యవహరించవద్దని సూచించారు. కాగా ప్రోగ్రాంలో భాగంగా బూడిదగడ్డ హైస్కూల్ లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీటీం ఇంచార్జ్ రమాదేవి, ఐసీడీఎస్ అధికారులు హరికుమారి, శివకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






