- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మంలో సందడి చేసిన ప్రముఖ సినిమా హీరోయిన్
by S Gopi |
ఖమ్మం మమత రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ముగ్ధ షాపింగ్ మాల్ ను... actress honey rose inaugurated mugdha shopping mall at Khammam

X
దిశ, ఖమ్మం కల్చరల్: ఖమ్మం మమత రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ముగ్ధ షాపింగ్ మాల్ ను గురువారం సినీ హీరోయిన్ హనీ రోజ్ తో కలిసి మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్, మంత్రి పీఏ రవికిరణ్, కార్పొరేటర్ సరిపూడి రమాదేవిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, నాయకులు సరిపూడి సతీష్, కన్నం ప్రసన్న, తోట వీరభద్రం, సరిపూడి గోపి, ముగ్ధ షాపింగ్ మాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Story






