- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సత్తుపల్లి షాకింగ్ సంఘటన..ఇద్దరు పిల్లలతో ఓ మహిళ
by velandi.Saikiran |
తన ఇద్దరు పిల్లలతో కలసి గత కొంతకాలంగా పుట్టింట్లో ఉంటోంది ఈ లేడీ. శనివారం కుటుంబ సభ్యులకు తెలియకుండా తాను ఇద్దరు పిల్లలతో కలిసి కనిపించకుండా అదృశ్యం అయింది.

X
దిశ,సత్తుపల్లి: ఓ మహిళ ఇద్దరు పిల్లలతో ఆదృశ్యమైన సంఘటన సత్తుపల్లి పట్టణంలోని శనివారం సాయంత్రం చోటు చేసుకుంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సత్తుపల్లి పట్టణానికి చెందిన చెరుకు లక్ష్మి పార్వతి (31). తన ఇద్దరు పిల్లలతో కలసి గత కొంతకాలంగా పుట్టింట్లో ఉంటోంది ఈ లేడీ. శనివారం కుటుంబ సభ్యులకు తెలియకుండా తాను ఇద్దరు పిల్లలతో కలిసి కనిపించకుండా అదృశ్యం అయింది. దీతో ఆమె తండ్రి సత్తుపల్లి పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఫిర్యాదు సేకరించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కావున వారి వివరములు తెలిసిన వారు వెంటనే సత్తుపల్లి పట్టణం సిఐ తుమ్మలపల్లి శ్రీహరి ఇన్స్పెక్టర్ 8712659167, యస్ ఐ జి.అశోక్ కుమార్, 8712551362,సత్తుపల్లి పి. యస్.8712659168. వివరాలు తెలపగలరని కోరారు.
Next Story






