- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమంగా మద్యం అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు
by Ratna Kumari |
దిశ, ఏన్కూర్ : అక్రమంగా మద్యం అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు అయిన ఘటన ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సంధ్య తెలిపిన వివరాల ప్రకారం..

X
దిశ, ఏన్కూర్ : అక్రమంగా మద్యం అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు అయిన ఘటన ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సంధ్య తెలిపిన వివరాల ప్రకారం.. హిమాంనగర్ గ్రామానికి చెందిన తులసి, గార్లఓడ్డు గ్రామానికి చెందిన పాష, తిమ్మారావుపేట గ్రామానికి చెందిన సత్యం పై కేసు నమోదు అయ్యాయి. వీరు ముగ్గురు అక్రమంగా మద్యం అమ్ముతుండటంతో వీరిపై ఎక్సైజ్ యాక్ట్ 34 (ఏ) కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై సంధ్య తెలిపారు.
Next Story






