- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
22 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఛతీస్ గఢ్‌లోని సుక్మా జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

X
దిశ, భద్రాచలం : ఛతీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒక మహిళా మావోయిస్టు ఉండగా పలు ప్రాంతాలకు సంబంధించిన కమాండర్స్, అధ్యక్షులు ఉండటం విశేషం. లొంగిపోయిన వారు అనేక విధ్వంసకర సంఘటనలలో పాల్గొన్నారని, ప్రభుత్వం కల్పించే పునరావాసం కు ఆకర్షితులై లొంగిపోయినట్టు నక్సల్స్ ఆపరేషన్ ఏఎస్పీ రోహిత్ షా విలేకరులకు వెల్లడించారు.
Next Story






