- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్‌లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో కీలక నేత మృతి
బీఆర్ఎస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో మాజీ చైర్మన్ ముత్యం సునీత భర్త రమేష్ హఠాన్మరణం చెందారు.

X
దిశ, సుల్తానాబాద్: బీఆర్ఎస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యం సునీత భర్త రమేష్ హఠాన్మరణం చెందారు. శుక్రవారం ఉదయం తన ఇంట్లో స్నానం చేయడానికి స్నానాల గదిలోకి వెళ్లిన తర్వాత గుండె నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. ఆయన్ను గమినంచిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అంబులెన్స్‌లో సుల్తానాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. రమేష్‌ను పరీక్షించిన వైద్యులు మార్గంమధ్యలోనే మరణించాడని తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన బీఆర్ఎస్ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు.
Next Story






