- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్ న్యూస్ : సీఎం ఛాంబర్ సీటులో కూర్చున్న కేసీఆర్.. తొలి సంతకం ఆ ఫైల్‌పైనే..!
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ తన ఛాంబర్ లో కూర్చున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ తన ఛాంబర్ లో కూర్చున్నారు. కంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. వీటితో మొత్తం ఆరు ఫైళ్లపై సీఎం సంతకం చేశారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ సీఎం తన సీటులో కూర్చున్నారు. ఆయన కేబినెట్ మంత్రులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సీఎస్ శాంతి కుమారి, డీజీపీ సైతం సీఎంకు పుష్ప గుచ్ఛం అందజేశారు. ఎమ్మెల్యేలు సైతం సీఎంను కలిసి విషెస్ చెప్పారు.
Next Story






