- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ రాత్రికి ఆస్పత్రిలోనే కేసీఆర్.. ఎందుకంటే?
by Gantepaka Srikanth |
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్(KCR) గురువారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి(Yashoda Hospital)లో చేరారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్(KCR) గురువారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి(Yashoda Hospital)లో చేరారు. వైద్యుల సూచన మేరకు ఆయన అడ్మిట్ అయ్యారు. దీంతో కేసీఆర్‌కు మరోసారి డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. అయితే.. పరీక్షల అనంతరం వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలోనే ఉన్నారు. మరో టెస్టు మిగిలి ఉండటంతో ఈ రాత్రికి ఆసుపత్రిలోనే రెస్ట్ తీసుకొని రేపు ఉదయం డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఈ నెల 3న కూడా యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన.. ఆరోగ్యం కుదుటపడటంతో ఈనెల 5న డిశ్ఛార్జి అయ్యారు. తాజాగా మరోసారి ఆసుపత్రిలో చేరడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందారు.
Next Story






