- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్పత్రిలో KCR.. కవిత రియాక్షన్ ఇదే..!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫాంహౌజ్‌లోని బాత్రూమ్‌లో కాలు జారి పడిపోవడంతో తుంటి ఎముక విరిగింది. అస్పత్రిలో కేసీఆర్ చేరడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ‘బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ గారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎక్స్‌పర్ట్ వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రజలు, సన్నిహితుల మద్దతుతో తన తండ్రి త్వరలోనే కోలుకుంటారు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.’ అని ట్వీట్ చేశారు.
Next Story






