- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు పది గంటలకు కవిత ప్రెస్ మీట్.. కేసీఆర్ ఇంటి ముందు 144 సెక్షన్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు ఈడీ కవితను మరోసారి విచారించనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు ఈడీ కవితను మరోసారి విచారించనుంది. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు పది గంటలకు కవిత ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. కాగా ఢిల్లీలోని సీఎం కేసీఆర్ ఇంటి దగ్గర 144 సెక్షన్ విధించారు. ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఢిల్లీలో కేసీఆర్ నివాసానానికి ఎంపీలు, మంత్రులు చేరుకుంటున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీస్ కు కవిత చేరుకోనున్నారు.
కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్న కవిత అనంతరం ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అయితే లిక్కర్ స్కాంలో కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై లతో కలిపి ఈడీ ప్రశ్నించే ఛాన్స్ ఉంది. రెండో సారి ఈడీ ఎదుట కవిత హాజరుకానుండటం భారీ పోలీసులను కేసీఆర్ ఇంటి ముందు మోహరించడంతో కవిత అరెస్ట్ విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Next Story






