- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవిత అరెస్ట్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి వీడియో
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీని ఈడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీని ఈడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో సీఎం రేవంత్ రెడ్డిని పోలీసులు బెడ్ రూమ్ లోకి వచ్చి మరి అరెస్ట్ చేసిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తలుపు బద్దలు కొట్టుకుని ఎందుకు వచ్చారని రేవంత్ రెడ్డి పోలీసులపై ఫైర్ అయ్యారు. వెంటనే బయటకు వెళ్లాలని కోరారు. తామేమైనా టెర్రరిస్టులమా? ఆడవాళ్లున్న రూంలోకి ఇలా ఎలా వస్తారు. అంటూ మండిపడ్డారు. ఇక, కొంత మంది నెటిజన్లు కవిత అరెస్ట్‌పై కర్మ రివర్స్ అయిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
Next Story






