Karnataka Elections : MP ఉత్తమ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు

by Sathputhe Rajesh |   (  Updated:2023-04-29 06:42:51  IST  )

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది.

Karnataka Elections : MP ఉత్తమ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు
X

దిశ , కోదాడ టౌన్ : ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో రాయ్‌చూర్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ని నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read..

లోక్ సభ ఎన్నికల్లో పోటీ.. కమల్‌హాసన్ క్లారిటీ

Next Story