మనస్థాపానికి గురై రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

by Bhanu |

ప్రేమ విఫలమై మనస్థాపానికి గురై రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

మనస్థాపానికి గురై రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న యువకుడు
X

దిశ, జమ్మికుంట టౌన్ : ప్రేమ విఫలమై మనస్థాపానికి గురై రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దార ఏల్లేష్ వయస్సు 23 సంవత్సరాలు ఇల్లందకుంట నివాసి ఇంటర్మీడియట్ జమ్మికుంట లో చదువుచున్నప్పుడు వరలక్ష్మి అనే అమ్మాయి తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది కానీ వరలక్ష్మి వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడం వలన ప్రేమ విఫలమై మనస్థాపం చెంది జమ్మికుంట రైల్వే స్టేషన్ లో ఎదో రైలు బండి కింద పడి ఆత్మ హత్య చేసుకొని చనిపోయినాడు అని మృతుని తల్లి అయిన రాజేశ్వరి తెలిపినది. ఇట్టి కేసును జి. తిరుపతి ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామగుండము పరిశోదనా చేస్తున్నాను.




Next Story