- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాములు భౌతికకాయానికి నివాళులర్పించిన విహెచ్. కె కేశవరావు
by Mallepaka Hamsa |
కోమిరెడ్డి రాములు నివాసంలోని మెట్‌పల్లిలో కాంగ్రెస్, సీనియర్ నేత వీ హన్మంత్ రావ్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కె కేశవరావు, రాములు భౌతికకాయానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

X
దిశ మెట్ పల్లి: కోమిరెడ్డి రాములు నివాసంలోని మెట్‌పల్లిలో కాంగ్రెస్, సీనియర్ నేత వీ హన్మంత్ రావ్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కె కేశవరావు, రాములు భౌతికకాయానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం కట్కాం మృత్యుంజయ, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్, జీవన్ రెడ్డి, కోరుట్లకు చెందిన ఇరువురు నాయకులు జేన్ వెంకట్ సునీత, సుజిత్ రావ్, కంతి మోహన్ రెడ్డి, జువ్వడి కృష్ణ రావ్‌లు పలువురు నేతలు అభిమానులు కార్యకర్తలు నివాళులర్పించారు.
- Tags
- K Kesha Rao
Next Story






