రేపు గోదావ‌రిఖ‌నికి రానున్న డీజీపీ

by Ratna Kumari |

తెలంగాణ డీజీపీ బి. శివ‌ధ‌ర్ రెడ్డి ఆదివారం గోదావ‌రిఖ‌నికి రానున్నారు. పెద్ద‌ప‌ల్లి జిల్లా గోదావ‌రిఖ‌ని ఐబీ కాలనీలో నూత‌నంగా నిర్మించిన పోలీస్ క్వార్ట‌ర్స్ ను ప్రారంభించ‌నున్నారు.

రేపు గోదావ‌రిఖ‌నికి రానున్న డీజీపీ
X

దిశ‌, గోదావ‌రిఖ‌ని : తెలంగాణ డీజీపీ బి. శివ‌ధ‌ర్ రెడ్డి ఆదివారం గోదావ‌రిఖ‌నికి రానున్నారు. పెద్ద‌ప‌ల్లి జిల్లా గోదావ‌రిఖ‌ని ఐబీ కాలనీలో నూత‌నంగా నిర్మించిన పోలీస్ క్వార్ట‌ర్స్ ను ప్రారంభించ‌నున్నారు. రామగుండం పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని ఈ క్వార్ట‌ర్స్ ను పోలీసు అధికారుల‌కు నిర్మించారు. తెలంగాణ డీజీపీ చేతుల మీదుగా ప్రారంభోత్స‌వం జ‌రుగ‌నుంది. ఈ క్వార్ట‌ర్స్ ను సాయుధ బ‌ల‌గాల అధికారులు, సిబ్బంది కోసం నూత‌నంగా నిర్మించారు.

Next Story