- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > కూటి కోసం కోటి విద్యలు.. మండుటెండలో బుల్లి గాంధీ ఏం చేశాడంటే..?
కూటి కోసం కోటి విద్యలు.. మండుటెండలో బుల్లి గాంధీ ఏం చేశాడంటే..?
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. కొందరికి మూడు పూటలా అన్నం దొరికితే..

X
దిశ, ఉండవల్లి: కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. కొందరికి మూడు పూటలా అన్నం దొరికితే.. మరికొందరికి మాత్రం ఒక పూట భోజనం దొరికితే మరో పూట పస్తులు ఉండే దుస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. మనిషి కడుపు నింపుకోవడం కోసం నానా అవస్థలు పడుతున్నారు. అందులో భాగంగా ఒకవైపు భగ భగ మండే సూర్యుడు వేడికి రోడ్లన్నీ నిర్మానుష్యన్నీ తలపిస్తుంటే ఓ బాలుడు మాత్రం ఎండను సైతం లెక్కచేయకుండా, కాళ్లకు చెప్పులు లేకుండా గాంధీ వేషధారణలో భిక్షాటన చేస్తున్నాడు. ఈ దృశ్యం జోగులాంబ గద్వాల జిల్లా మండలం జాతీయ రహదారిపై పుల్లూర్ సమీపంలో కనిపించింది.
Next Story






