- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > తమిళనాడులో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్...
తమిళనాడులో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్...
by S Gopi |
తమిళనాడు రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్ ఫర్ సివిల్ సొసైటీ ఆర్గనైసేషన్ లో పాల్గొన తెలంగాణ... SC Corporation Chairman participated in Conference for Civil Society Organization

X
దిశ, శంకరపట్నం: తమిళనాడు రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్ ఫర్ సివిల్ సొసైటీ ఆర్గనైసేషన్ లో పాల్గొన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. మంగళవారం తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్రస్థాయి కాన్ఫరెన్స్ ఫర్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఓ సమావేశంలో తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో తమిళనాడు ఎంపీ తీరుమవలన్, ఎమ్మెల్యే సింథానాయి సెల్వన్, ,సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్సమయ్య, సీనియర్ జర్నలిస్ట్ రామ చెంద్ర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






