- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ కార్గో సేవలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి: Sajjanar
జగిత్యాలలోని ఆర్టీసీ కార్గో సెంటర్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం సందర్శించారు. బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

X
దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాలలోని ఆర్టీసీ కార్గో సెంటర్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం సందర్శించారు. బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రయోగత్మకంగా తీసుకొచ్చిన కార్గో సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. కార్గోలో సేవలు అందిస్తున్న సిబ్బందిని సజ్జనార్ అభినందించారు. రానున్న రోజుల్లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా వినూత్న కార్యక్రమాలనుఆర్టీసీ కార్గో సేవలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయన్నారు.
Next Story






