- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజురాబాద్‌లో 8 మంది నామినేషన్‌ల తిరస్కరణ.. తిరస్కరణలో ఈటల జమున
హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గంలో నామినేషన్ల

X
దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గంలో నామినేషన్ల స్వీకరణ అనంతరం పరిశీలనలో 8 మంది నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించడం జరిగిందని హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి ఎస్ రాజు తెలిపారు. తిరస్కరించిన నామినేషన్లలో
ఈటల జమున ( బీజేపీ )
చందా రాకేష్ (స్వతంత్ర అభ్యర్థి)
కాశెట్టి కుమార్ (యుగ తులసి పార్టి)
కలవేనా అశోక్ (భారతీయ స్వదేశి కాంగ్రెస్)
అబ్బు సృజన ( యుగ తులసి పార్టీ)
సుకాసి అనిల్ (స్వతంత్ర అభ్యర్థి)
మరపల్లి స్వామి (స్వతంత్ర అభ్యర్థి)
వంతడుపుల బాబు (జై స్వరాజ్ పార్టీ) లు ఉన్నాయని ఆయన తెలిపారు.
Next Story






