ఏసీబీకి చిక్కిన రాయికల్ ఇంచార్జీ ఎమ్మార్వో

by Bhanu |

రాయికల్ ఇంచార్జీ ఎమ్మార్వోగా ఉన్న గణేష్ ఏసీబీ ట్రాప్ కు గురయ్యారు.

ఏసీబీకి చిక్కిన రాయికల్ ఇంచార్జీ ఎమ్మార్వో
X

దిశ, రాయికల్ : రాయికల్ ఇంచార్జీ ఎమ్మార్వోగా ఉన్న గణేష్ ఏసీబీ ట్రాప్ కు గురయ్యారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఓ రైతుకు చెందిన 1.025 ఎకరాల భూమి విషయంలో డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలో మీడియేటర్ గా వ్యవహరించిన ప్రైవేట్ వ్యక్తి బాధిత రైతు నుండి 10వేలు రూపాయలు లంచం తీసుకుంటున్న క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇన్చార్జి ఎమ్మార్వో గా ఉన్న డిప్యూటీ తహాసిల్దార్ గణేష్ తో పాటు ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు.

Next Story