- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > Vemulawada : తమ బదిలీలను ఆపండి..ప్రభుత్వ విప్‌లను కోరిన రాజన్న ఆలయ ఉద్యోగులు
Vemulawada : తమ బదిలీలను ఆపండి..ప్రభుత్వ విప్‌లను కోరిన రాజన్న ఆలయ ఉద్యోగులు
రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా శాఖల్లో ఉద్యోగుల బదిలీల

X
దిశ,వేములవాడ : రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా శాఖల్లో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నాయి.ఈ తరుణంలో తమ బదిలీలను ఆపాలని కోరుతూ మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ఉద్యోగులు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్ , బీర్ల ఐలయ్యలను కలిసి విన్నవించుకున్నారు. ఆలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు సిరిగిరి శ్రీ రాములు ఆధ్వర్యంలో విప్ లను కలిసిన ఉద్యోగులు తమను బదిలీ చేయవద్దని, బదిలీల విషయంలో పునరాలోచించాలని కోరారు. ఆయన వెంట పర్యవేక్షకులు నటరాజు, నాగుల మహేష్, గుండి నరసింహ మూర్తి ,సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల శివ,సురేష్,గడ్డం రాజేందర్,నక్క తిరుపతి తదితరులు ఉన్నారు.
Next Story






