బాబోయ్ కొండ చిలువ

by velandi.Saikiran |

వరి పొలంలో కొండ చిలువ క‌ల‌క‌లం రేపింది. శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామానికి

బాబోయ్ కొండ చిలువ
X

దిశ, శంకరపట్నం: వరి పొలంలో కొండ చిలువ క‌ల‌క‌లం రేపింది. శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన ఓ రైతు పంట పొలాన్ని కోస్తుండగా భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ఉదయం పొలం కోయడానికి హార్వెస్టర్ తీసుకొని వెళ్లిన స‌ద‌రు రైతుకు భారీ కొండచిలువ మరో పామును మింగుతూ కనిపించింద‌ట‌. దీంతో అక్క‌డ ఉన్న‌వాళ్లంతా భయభ్రాంతులకు గురైయ్యారు. ఈ సంఘ‌ట‌న‌పై వివ‌రాలు తెలియాల్సి ఉంది.














Next Story