గొర్ల మందపై కొండచిలువ దాడి

by velandi.Saikiran |

సీతంపేట గ్రామ సమీపంలో గొర్ల మంద వద్ద పెద్ద కొండచిలువను హతమార్చారు కాపరులు. గ్రామానికి చెందిన కురాకుల రాయమల్లు,

గొర్ల మందపై కొండచిలువ దాడి
X

దిశ, ముత్తారం: సీతంపేట గ్రామ సమీపంలో గొర్ల మంద వద్ద పెద్ద కొండచిలువను హతమార్చారు కాపరులు. గ్రామానికి చెందిన కురాకుల రాయమల్లు, రజనీకాంత్ యాదవ్ ల గొర్ల మంద వద్ద పెద్ద కొండచిలువ ప్రత్యక్షం అయింది. దింతో ఆ కొండచిలువను చూసి, అతి కష్టంగా గొడ్డలితో చంపారు గొర్ల కాపర్లు.

Next Story