- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.28లక్షల విలువైన ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు
by Ratna Kumari |
దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల పరిధిలో పలువురు ఫోన్లు పోగొట్టుకున్న వారు ఫిర్యాదుల మేరకు సుమారు రూ. 28 లక్షల విలువ గల 136 సెల్ ఫోన్ లను జగిత్యాల పోలీసులు రికవరీ చేశారు. ఈ సెల్ ఫోన్ లను

X
దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల పరిధిలో పలువురు ఫోన్లు పోగొట్టుకున్న వారు ఫిర్యాదుల మేరకు సుమారు రూ. 28 లక్షల విలువ గల 136 సెల్ ఫోన్ లను జగిత్యాల పోలీసులు రికవరీ చేశారు. ఈ సెల్ ఫోన్ లను బాధితులకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రత్యేకంగా రూపొందించిన www.ceir.gov.in ద్వారా ఫిర్యాదు చేసి చోరీకి గురైన ఫోన్లను తిరిగి పొందే అవకాశం ఉందని తెలిపారు. ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Next Story






