- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆది శ్రీనివాస్ ఇంటి వద్ద పోలీసు బలగాల మోహరింపు
by velandi.Saikiran |
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసం వద్ద పోలీస్ బలగాలు మోహరించాయి.

X
దిశ, వేములవాడ టౌన్: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసం వద్ద పోలీస్ బలగాలు మోహరించాయి. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ... ప్రధాని మోదీ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ స్థానిక బీజేపీ నాయకులు.... ఆది శ్రీనివాస్ నివాసం ముందు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయాలని ప్లాన్ చేశారు. ముందుగానే విషయం తెలుసుకున్న పోలీసులు.... బీజేపీ శ్రేణులను అడ్డుకునే క్రమంలో ఆది శ్రీనివాస్ ఇంటి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story






