- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > మారని అధికారులు తీరు.. వారానికో సారి పగులుతున్న మిషన్ భగీరథ పైపులు

X
దిశ ఎల్లారెడ్దిపేట : ఎల్లారెడ్డిపేట మండలకేంద్రం లో గల పాత బస్టాండ్ వద్ద మరోసారి మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నీరు వృధాగా రోడ్డుపైన వెళుతుంది. గతంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పైపులైన్ సరి చేయకపోవడంతో మళ్లీ యధావిధిగా నీరు అంతా వృధాగా పోతుంది. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుచున్నారు. మండుటెండలో నీరు దొరకని సమయంలో ఇంత నీరు వృధాగా పోయిన అధికారుల నిర్లక్ష్యం చూస్తే వారి పనితీరు తేట తెల్లన అవుతుంది. వారానికి రెండు సార్లు పైపులు పగలడం జరిగినా మిషన్ భగీరథ అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం విశేషం.
Next Story






