- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి కొప్పులకు షాక్..
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ధర్మపురి నియోజకవర్గ

X
దిశ, కరీంనగర్ బ్యూరో: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ధర్మపురి నియోజకవర్గ ఓటర్ల గట్టి షాక్ ఇచ్చారు. కొప్పుల వరుస విజయాలకు నియోజకవర్గ ప్రజలు బ్రేక్ వేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన అధిక్యత కొనసాగిస్తున్నారు. మూడు రౌండ్ల ముగిసే సరికి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధిక్యత కొనసాగుతుంది.
Next Story






