- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
fake id : ఫేక్ ఐడితో మహిళకు మెసేజ్ లు..
by Batti.Sumithra |
తన ప్రొఫైల్ ఫోటో పెట్టి ఫేక్ స్నాప్ చాట్ అకౌంట్ ప్రారంభించి మహిళకు మెసేజ్లు పెట్టడంతో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

X
దిశ, రుద్రంగి : తన ప్రొఫైల్ ఫోటో పెట్టి ఫేక్ స్నాప్ చాట్ అకౌంట్ ప్రారంభించి మహిళకు మెసేజ్లు పెట్టడంతో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ద్యావల దినేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్నట్లు రుద్రంగి ఎస్సై సిరిసిల్ల అశోక్ పేర్కొన్నారు. ఫేక్ ప్రొఫైల్తో స్నాప్ చాట్ మెసేజ్ లు పెడుతూ మహిళకు, యువకునికి ఇబ్బందులు కలిగించిన గుర్తు తెలియని వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై తెలిపారు.
Next Story






