దళిత బహుజన వర్గాలకు అండగా నిలిచే వ్యక్తి శ్రీధర్ బాబు

by velandi.Saikiran |

దళితుల ఆశాజ్యోతి, దళిత బహుజన అభ్యున్నతికి నిరంతరం పోరాటం చేసే వ్యక్తి మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అని తెలంగాణ నేతకాని

దళిత బహుజన వర్గాలకు అండగా నిలిచే వ్యక్తి శ్రీధర్ బాబు
X

దిశ, మంథని : దళితుల ఆశాజ్యోతి, దళిత బహుజన అభ్యున్నతికి నిరంతరం పోరాటం చేసే వ్యక్తి మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అని తెలంగాణ నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షులు సేగ్గం రాజేష్ అన్నారు.మంథనిలో అంబేద్కర్ భవన నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు కోటి రూపాయలు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు అంబేద్కర్ భవన నిర్మాణానికి కోటి రూపాయల నిధులను మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సెగ్గెం రాజేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story