సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న Kaushik Reddy

by samatah |   (  Updated:2022-12-21 08:59:00  IST  )

తన 38 వ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు పుష్ప గుచ్ఛం అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు.

సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న Kaushik Reddy
X

దిశ, హుజూరాబాద్ : తన 38 వ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు పుష్ప గుచ్ఛం అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. జన్మ దినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం హైదరాబాద్‌లో కేసీఆర్, కేటీఆర్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌ను కలసి పుష్ప గుచ్ఛం అందజేశారు. వారి ఆశీర్వచనం తీసుకున్న అనంతరం హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన జన్మ దిన వేడుకల్లో కౌశిక్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

.Also Read....

పోలీసుల చర్యల్లో జోక్యం చేసుకోం! : మంత్రి ఎర్రబెల్లి

Next Story