షార్ట్ సర్క్యూట్ తో కరీంనగర్ పాలకేంద్రం దగ్ధం

by Nallavelli.Anjaneyulu |

షార్ట్ సర్క్యూట్ తో తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలోని కరీంనగర్ పాలకేంద్రం దగ్ధం అయింది.

షార్ట్ సర్క్యూట్ తో కరీంనగర్ పాలకేంద్రం దగ్ధం
X

దిశ, తిమ్మాపూర్ : షార్ట్ సర్క్యూట్ తో తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలోని కరీంనగర్ పాలకేంద్రం దగ్ధం అయింది. వివరాలు స్థానికుల కథనం మేరకు.. మంగళవారం మధ్యాహ్నం పాల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు రావడంతో పాల కేంద్రంలో ఉన్న కంప్యూటర్, ఇన్వర్టర్ మానిటర్ సీపీ, మిల్క్ఆనేజర్, వెయింగ్ మిషన్ తో పాటు వైరింగ్ పూర్తిగా కాలిపోయిందని సుమారు వీటి విలువ 1,50,000 వరకు ఉంటుందని రేణికుంట కరీంనగర్ పాలకేంద్రం చైర్మన్ తమ్మణవేణి శ్రీనివాస్ తెలిపారు.

Next Story