- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ క్యాంపు ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు..
by Taduka Kalyani |
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

X
దిశ, తంగళ్లపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నీట్ పేపర్ లీకేజీ పై నిరసన కార్యక్రమాలు ఉదృతమైన నేపథ్యంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా ముందస్తుగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. తంగళ్లపల్లి ఎస్ఐ ఉపేంద్ర చారి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తూ.. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story






