- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > గుడ్‌న్యూస్.. సింగరేణిలో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. తేదీ పొడిగింపు
గుడ్‌న్యూస్.. సింగరేణిలో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. తేదీ పొడిగింపు
సింగరేణి సంస్థలో 327 పోస్టులకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి సంస్థలో 327 పోస్టులకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఏడు కేటగిరీల్లో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు తొలుత ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు యాజమాన్యం మార్చి 14 న నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే తాజాగా సింగరేణిలో ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. దరఖాస్తు గడువును మే 4 వ తేదీ వరకు ఆఖరి తేదీగా నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజుల పాటు ఆల్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను నిలిపివేశారు. పోలింగ్ ముగియడంతో దరఖాస్తు గడువును పెంచినట్లు యాజమాన్యం తెలిపింది.
Next Story






