- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూనియర్ కళాశాల మరమ్మతులకు నిధులు విడుదల
by velandi.Saikiran |
రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల బిల్డింగ్ మరమ్మతులకు, విద్యుత్, త్రాగునీటి

X
దిశ, రుద్రంగి : రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల బిల్డింగ్ మరమ్మతులకు, విద్యుత్, త్రాగునీటి మరమ్మతులు, పారిశుద్ధ్యల అవసరాలకు 18 లక్షల 47 వేలు రూపాయలు, కేజీబీవీ కి సమగ్ర శిక్ష నిధుల నుండి 8 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులు మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కళాశాల సిబ్బంది, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.
Next Story






