Peddapalli : పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే దంపతుల మృతి

by Muthe.Rajitha |

పెద్దపల్లి(Peddapally) జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది.

Peddapalli : పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే దంపతుల మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : పెద్దపల్లి(Peddapally) జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుంగ్లంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. బైక్ మీద వెళ్తున్న దంపతులు ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొన్నారు. దీంతో ఆ దంపతులు అక్కడికక్కడే మరణించగా.. వారి మూడేళ్ళ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story