- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీఎస్పీగా ఎంపికైన రైతు బిడ్డ!
by velandi.Saikiran |
ఒక సాధారణ రైతు బిడ్డ డీఎస్పీగా ఎంపికై జిల్లాలోనే సంచలనంగా మారాడు ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామానికి చెందిన

X
దిశ, ఇల్లంతకుంట: ఒక సాధారణ రైతు బిడ్డ డీఎస్పీగా ఎంపికై జిల్లాలోనే సంచలనంగా మారాడు ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామానికి చెందిన బత్తుల శివ కుమార్ గ్రూప్ -1 పరీక్షల్లో 54వ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యాడు. కందికట్కూర్ గ్రామానికి చెందిన బత్తుల కరుణ -రవీందర్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నాడు. అందులో మొదటి వాడే ఈ శివ కుమార్. రవీందర్ రైతు కాగా, కరుణ గృహిణి. డీఎస్పీగా సెలక్ట్ కావడంతో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని శివకుమార్ అందుకున్నారు. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన శివకుమార్ డీఎస్పీగా ఎంపిక కావడం పట్ల కందికట్కూర్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






