- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల ఆందోళన
by Kodari Anjali |
30 రోజులు గడుస్తున్న ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట రైతులు ఐకెపి సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు.

X
దిశ, జగిత్యాల ప్రతినిధి: 30 రోజులు గడుస్తున్న ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట రైతులు ఐకెపి సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. జగిత్యాల, ధర్మపురి ప్రధాన రహదారిపై వరి ధాన్యం బస్తాలు వేసి వాటిపై కూర్చొని నిరసన వ్యక్తం చేసారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా పలువురు రైతులు డిమాండ్ చేశారు. రైతుల నిరసనతో కొద్దిసేపు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
Next Story






