- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సై భార్య అంత్యక్రియల్లో ఉద్రిక్తత
by Ratna Kumari |
ఎస్సై భార్య అంత్యక్రియల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్సై భార్య మంగళవారం రాత్రి ఆత్మహత్యకు చోటు చేసుకోవడంతో మృతి చెందింది.

X
దిశ, జమ్మికుంట : ఎస్సై భార్య అంత్యక్రియల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్సై భార్య మంగళవారం రాత్రి ఆత్మహత్యకు చోటు చేసుకోవడంతో మృతి చెందింది. బుధవారం ఆమె అంత్యక్రియలు జరిగే సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ టూ టౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు చంద్రశేఖర్. మంగళవారం అతని భార్య సూసైడ్ చేసుకుంది. ఆమె మృతికి కారణం భర్త చంద్రశేఖర్ కారణం అంటూ ఆగ్రహించిన బంధువులు దాడికి ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు, పోలీసులు సకాలంలో జోక్యం చేసుకొని తప్పించారు. ఈ ఘటనతో సీతంపేటలో కొద్ది సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షించారు.
Next Story






