- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతుకమ్మ ఆడిన ఉపాధి హామీ కూలీలు
by velandi.Saikiran |
ఉపాధి హామీ కూలీలంతా పని స్థలాల వద్ద బతుకమ్మ పాటలతో సంబరాలు చేసుకున్నారు.

X
దిశ, తంగళ్లపల్లి: ఉపాధి హామీ కూలీలంతా పని స్థలాల వద్ద బతుకమ్మ పాటలతో సంబరాలు చేసుకున్నారు. బుధవారం ఉదయం తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డి పల్లి గ్రామ శివారులో ఉపాధి హామీ పనుల కోసం వచ్చిన కూలీలంతా, పనులకు ముందు బతుకమ్మ ఆటపాటలతో ఆకట్టుకున్నారు. పనులకు ముందు కూలీలలో మానసిక ఉల్లాసం కోసం ఇలా బతుకమ్మ పాటలు పాడిస్తూ.. ఆటలు ఆడిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
Next Story






