అనుమానాస్పద స్థితిలో వృద్ధ దంపతులు మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ, వీణవంక : అనుమానాస్పద స్థితిలో వృద్ధ దంపతులు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి కొమరారెడ్డి

అనుమానాస్పద స్థితిలో వృద్ధ దంపతులు మృతి
X

దిశ, వీణవంక : అనుమానాస్పద స్థితిలో వృద్ధ దంపతులు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి కొమరారెడ్డి చిలకమ్మ అనే వృద్ధ దంపతులు శుక్రవారం తమ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేసుకున్న క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దహన సంస్కారాలను నిలిపివేశారు. వృద్ధుల మృతి పట్ల విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story